MDK: రీసర్వేలో రైతుల అపోహలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, వారి భాగస్వామ్యంతో ప్రక్రియ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. రైతులు భూ పత్రాలు అందించి సహకరించాలని, సరిహద్దులు కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, ఏడీ కిషన్, ఆర్డీవో బావయ్య పాల్గొన్నారు.
వార్తలు
'రీసర్వేలో రైతుల అపోహలు తొలగించాలి'


