హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ ప్రమాద బాధితుడికి పరామర్శ

NLG: ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఆరుద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందంపేట మండలం తెల్దేవరపల్లికి చెందిన మేళకల చిన్న అంజయ్యను బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శనివారం పరామర్శించారు. వైద్యుల నుంచి వివరాలు తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని కోరారు.