హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం

BHNG: జిల్లాలో యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి అరవింద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువత సమస్యల పరిష్కారానికి పోరాడాలని సూచించారు.