హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్' సంతకాల సేకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్’ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రజల నుంచి మద్దతు సంతకాల సేకరణను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా గోహత్య నిషేధం, గోమాతకు జాతీయ గౌరవం, కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపార.