హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 1 నుంచి బావోలి ఆర్ట్ సంగం

HYD: తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 10 వరకు హైదరాబాద్‌లో బావోలి ఆర్ట్ సంగం బైనాలే జరగనుంది. సికందరాబాద్ బన్సీలాల్‌పేట మెట్లబావి, గోల్కొండ సహా 12 చారిత్రక ప్రదేశాల్లో 200 మంది కళాకారులు, ఆరుగురు విదేశీయులు తమ కళాకృతులు ప్రదర్శిస్తారు. దేశంలో మెట్లబావుల తొలి ఆర్ట్ బైనాలేగా దీన్ని పేర్కొన్నారు.