HYD: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రచారం కోసం డిసెంబర్ 1 నుంచి 8 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో క్రీడా జ్యోతి ర్యాలీ జరగనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి ఉత్తర, దక్షిణ తెలంగాణకు రెండు వాహనాలు బయలుదేరతాయి. కలెక్టరేట్ల నుంచి ర్యాలీలు మొదలవుతాయి. డిసెంబర్ 11 నుంచి 22 వరకు 7 వేల మంది క్రీడాకారులతో పోటీలు జరుగుతాయి.
తెలంగాణ
డిసెంబర్ 1 నుంచి క్రీడా జ్యోతి ర్యాలీ


