HYD: శనివారం జరగాల్సిన తెలంగాణ వక్ఫ్ బోర్డు సమావేశాన్ని తక్షణమే వాయిదా వేయాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీఎంఓ, సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఉమీద్ చట్టం ప్రకారం సభ్యులందరినీ ప్రభుత్వమే నామినేట్ చేయాలని, ప్రస్తుత బోర్డులో కొనసాగేందుకు అర్హులు కేవలం ఇద్దరే ఉన్నారని, ఇది సమావేశ చెల్లుబాటును ప్రశ్నార్థకం చేస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
వక్ఫ్ భేటీ వాయిదాకు ఒవైసీ డిమాండ్


