MBNR: చిన్నచింతకుంట మండలం లాల్కోట గ్రామంలోని పీఏసీఎస్ వద్ద దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) విలేకరుల సమావేశం నిర్వహించి, సీఎం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని ఇంటర్నేషనల్ స్కూళ్లు మంజూరు చేశారని తెలిపారు.
తెలంగాణ
బీఆర్ఎస్ ఆరోపణలకు జీఎంఆర్ కౌంటర్


