WNP: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన తాగునీరు ఎంతో అవసరమని వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి సర్పంచ్ పల్లా జయంతి వేణుమాధవ్ రెడ్డి అన్నారు. శనివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన సామాజిక నీటి శుద్ధి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామస్థులు శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
సంగినేనిపల్లిలో నీటి శుద్ధి కేంద్రం ప్రారంభం


