MDK: హవేలీఘన్పూర్ మండలం పరదీపూర్లో శబరి మాతాజీ ఆలయ 11వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని పూజలు చేశారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మెదక్ పట్టణం 13వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరై, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే


