MLG: కాంగ్రెస్ నేత ముసినిపల్లి కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకుడు, ములుగు పీఏసీఎస్ డైరెక్టర్ బైకని సాగర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ములుగుజిల్లా, మున్సిపాలిటీ, ఐడీవోసీ, డీపీవో, మోడల్ పోలీస్ స్టేషన్లు, మెడికల్ కాలేజీ, మేడారం అభివృద్ధికి కేసీఆర్ హయాంలోనే పునాది పడిందన్నారు. గత ప్రభుత్వ పనులను ప్రస్తుత ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు.
తెలంగాణ
KCR అభివృద్ధిని కాంగ్రెస్ గుర్తించాలి: సాగర్ యాదవ్


