KMR: రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన జిల్లా వ్యసన విముక్తి కేంద్రం ఏర్పాటులో మళ్లీ కదలిక వచ్చింది. జిల్లా స్థాయి సమీక్షలో కేంద్రం నిర్వహణ బాధ్యతలను సర్వజన ఆసుపత్రికి అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో మత్తు పదార్థాలకు బానిసల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్, చికిత్స అందించేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ
కామారెడ్డిలో డీ-అడిక్షన్ సెంటర్కు మోక్షం


