KMR: బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో కొత్తగా నిర్మించిన సీతారామ భద్ర క్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి శనివారం ఎంపీ సురేశ్ షెట్కార్ను ఆహ్వానించారు. ఎంపీకి రాజ్యాంగ ప్రతిని అందజేశారు. నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేశ్ షెట్కార్ పాల్గొన్నారు.
తెలంగాణ
సీతారామ క్షేత్ర ఉత్సవాలకు ఆహ్వానం


