NLG: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్సీసీ-010 నాగార్జున ప్రభుత్వ కళాశాలలో యూజీ, పీజీ విద్యార్థులకు ఈ నెల 29న కౌన్సెలింగ్ రద్దు చేసినట్లు రీజినల్ కోఆర్డినేటర్ డా. బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, తదుపరి కౌన్సెలింగ్ డిసెంబర్ 6న జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని సూచించారు.
తెలంగాణ
ఎస్సై పరీక్షలతో రేపు కౌన్సిలింగ్ రద్దు


