హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శాస్త్రీయ సాగుతో పత్తి దిగుబడులు పెంపు'

SDPT: పత్తి దిగుబడులు పెంచేందుకు రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి సూచించారు. జగదేవ్‌పూర్ మండలం అలీరాజ్‌పేటలో అధిక సాంద్రత పత్తి సాగు (HDPS)పై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పత్తి సాగు మెళకువలు, చీడపీడల నివారణ, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.