హైదరాబాద్: 28°C
తెలంగాణ

పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: తక్కళ్లపల్లి

HNK: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండలో శనివారం నిర్వహించిన సీపీఐ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రం ఏకపక్ష విధానాలను విడనాడాలని, బిల్లుకు చంద్రబాబు మద్దతు తెలపడం ద్రోహం అన్నారు.