PDPL: ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026పై విద్యార్థులు, యువత, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. శనివారం పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్ పట్టణాలతో పాటు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాండ్లను కలెక్టర్, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు ప్రారంభించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఈ క్రీడలు జరగనున్నాయి.
తెలంగాణ
'ఖేలో ఇండియా గేమ్స్ పై అవగాహన కల్పించాలి'


