హైదరాబాద్: 28°C
తెలంగాణ

108, 102 వాహనాల ఆకస్మిక తనిఖీ

BDK: 108, 102వాహనాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమాచారం అందిన వెంటనే స్పందించి బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని జిల్లా మేనేజర్ మనోహర్ సూచించారు. శనివారం పినపాక మండలం ఈ బయ్యారంలో ఉన్న 108, 102 అత్యవసర సేవల వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాదర్శకంగా విధులు నిర్వర్తించాలని, నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.