హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా పోచమ్మ ఆలయ వార్షికోత్సవం

SRD: కొండాపూర్ మండలం గొల్లపల్లిలో శ్రీ పోచమ్మ దేవాలయ 5వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి బోనం రూపంలో నైవేద్యాలు సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.