హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాతిఫైల్ బస్ స్టేషన్‌లో పోలీసుల భద్రతా మాక్ డ్రిల్

HYD: సికింద్రాబాద్‌లోని రాతిఫైల్ బస్ స్టేషన్‌లో మల్కాజిగిరి పోలీసులు ముందస్తు భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. బస్ స్టేషన్ ఆవరణ, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది అప్రమత్తతను,అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సన్నద్ధతను పరిశీలించారు. సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ మాక్ డ్రిల్ అన్నారు.