హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్యకరమైన జీవనశైలికి ‘సండే ఆన్ సైకిల్’

SRPT: యువతలో ఫిట్‌నెస్, ఆరోగ్యంపై అవగాహనతో పాటు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు ఆదివారం ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించారు.