NZB: టీయూ రసాయన శాస్త్ర విభాగంలో అరుణ జ్యోతికి శనివారం డాక్టరేట్ ప్రదానం చేశారు. ప్రొ.జయప్రకాశ్ రావు పర్యవేక్షణలో ‘సింథసిస్ అండ్ బయాలజికల్ ఎవల్యూషన్ ఆఫ్ నావెల్ హెటిరో సైక్లిక్ పెండెంట్ క్వినోలీన్ క్వినోజొలినోన్ ఇండోల్ పైరోజోల్ డెరివేటివ్స్’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు. ఎక్స్టర్నల్ JNTU ప్రొ.తిరుమలాచారి వైవా ఓస్ ద్వారా ఆమెకు డాక్టరేట్ ప్రకటించారు.
తెలంగాణ
టీయూ విద్యార్థినికి డాక్టరేట్


