PDPL: సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామ పరిధిలో ఉన్న సింధు రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మండలంలో రైస్ మిల్లులు అధికంగా ఉండటంతో సుల్తానాబాద్ కేంద్రంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
సింధు రైస్ మిల్లులో అగ్రి ప్రమాదం


