NGKL: బిజినపల్లి మండలం పాలెంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 62 కుటుంబాలు ప్రధాన అర్చకులు రామానుజచార్యులు ఆధ్వర్యంలో వ్రతాలు ఆచరించారు. అనంతరం భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదలు స్వీకరించారు.
తెలంగాణ
వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు


