RR: షాద్నగర్ చౌరస్తాలో జేసీబీలతో మట్టి తొలగింపు, లైట్ల మరమ్మతులు, పోలీసుల పర్యవేక్షణతో విస్తరణ పనులపై చర్చ సాగుతోంది. ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశిస్తుండగా, వ్యాపారులు అయోమయంలో ఉన్నారు. అక్రమ పార్కింగ్, తోపుడు బండ్ల తొలగింపుతో పాటు విస్తరణ ప్రణాళికపై మున్సిపల్ అధికారులు స్పష్టతనివ్వాలని పట్టణవాసులు కోరుతున్నారు.
తెలంగాణ
'మున్సిపల్ అధికారులు స్పష్టతనివ్వాలి'


