హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 2న నాంపల్లిలో జాబ్ ఫెయిర్

HYD: డిసెంబర్ 2 (బుధవారం) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ ప్యాలెస్‌లో జాబ్ ఫెయిర్ జరగనుంది. 60కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలున్న ఫ్రెషర్లు, అనుభవజ్ఞులు హాజరుకావచ్చు. ముందస్తు నమోదు అవసరం లేదు, ఎంపికైనవారికి అక్కడే నియామక పత్రాలు ఇస్తారు. వివరాలకు 8374315052 నంబరులో సంప్రదించవచ్చు.