NZB: డిసెంబర్ 1, 2,3 తేదీల్లో కార్మిక ప్రజాసమస్యలు పరిష్కరించాలని CITUతలపెట్టిన చలో ఢిల్లీ కార్య క్రమానికి NZB జిల్లా నుంచి కార్మికులు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. సుమారు 100 మంది కార్మిక ప్రతినిధులు వెళ్లినట్లు CITU జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్ బాబు తెలిపారు.కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
తెలంగాణ
చలో ఢిల్లీకి బయలుదేరిన CITU కార్యకర్తలు


