WGL: ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మక పోరాటాలు చేపట్టాలని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దుగ్గొండి(M)లోని గిర్నిబావిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రవి పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వినాశనకర విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పట్టణాల్లో ఉపాధి హామీ, కరువు సహాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
తెలంగాణ
'నిర్మాణాత్మక ప్రజా పోరాటాలు చేపట్టాలి'


