హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజలకు ఉపాధి హామీ కల్పించాలి'

BHNG: కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మోత్కూర్‌‌‌ను కరువు మండలంగా ప్రకటించిన ప్రభుత్వం, కరువు నివారణ చర్యలు చేపట్టలేదు. మోత్కూర్ మున్సిపాలిటీ మిగిలిన గ్రామాలకు ఉపాధిహామీ పథకం ద్వారా ప్రజలకు పనులు కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి వెంకట నర్సు డిమాండ్ చేశారు. మండల కమిటీ సభ్యులు ప్రభాకర్ యాదగిరి గంగయ్య సైదులు పాల్గొన్నారు.