GDWL: రబీ సీజన్‌లో రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం గద్వాల జిల్లా సమన్వయకర్త డాక్టర్ అర్చన సూచించారు. శనివారం వడ్డేపల్లి మండలంలోని గ్రామాల్లో పర్యటించి కుసుమ, జొన్న, మొక్కజొన్న, కంది పంటలను పరిశీలించారు. చీడపీడల నివారణ, లద్దె పురుగు నియంత్రణపై రైతులకు అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు.
తెలంగాణ
రబీలో ఆరుతడి పంటల సాగుకు సూచన


