VKB: గ్రామ దేవత పోచమ్మ తల్లి ఆలయంలో 41 రోజుల పూజలు నిర్వహించిన అనంతరం కార్తీక మాసం వనభోజనాలను భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పూజలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు భవాని మాత మాల ధారణ స్వాములు అయ్యప్ప సేవా సమితి సభ్యులు దళిత యువశక్తి యువజన సంఘాల సభ్యులు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయంలో కార్తీక వనభోజనాలు


