హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనార్టీ నాయకుడికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

NGKL: నాగర్ కర్నూల్ మండలం మంతటికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త, మైనార్టీ నాయకుడు ఎండి సయ్యద్ ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శనివారం ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.