SRCL: వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో తాజ్ హోటల్ ఎదుట ఉన్న బండు పార్కును మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ పరిశీలించారు. ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా పార్కులో గడ్డి కాలిపోవడంతో పాటు ఎండిపోయిన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించి పార్కును పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
బండు పార్కును పరిశీలించిన మున్సిపల్ చైర్మన్


