హైదరాబాద్: 28°C
తెలంగాణ

​రూ.40 లక్షల చోరీ విషాదం

MDK: మాసాయిపేటకు చెందిన చంద్రకళ(35) చికిత్స పొందుతూ మృతి చెందారు. కొన్ని నెలల క్రితం వీరి ఇంట్లో చోరీ జరిగి బిడ్డ పెళ్లికి దాచిన సుమారు రూ.40 లక్షల సొత్తు అపహరణకు గురైంది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆమెకు పక్షవాతం రాగా, రెండు నెలలుగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. మృతురాలికి భర్త శంకర్, కూతురు, కుమారుడు ఉన్నారు.