హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదలకు భరోసా సీఎం సహాయ నిధి: MLA

SDPT: సీఎం సహాయ నిధి పేదలకు ఆపద సమయంలో అండగా నిలుస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బెజ్జంకిలో 75 మంది లబ్ధిదారులకు రూ.1,93,02,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.