హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ భూములపై సంయుక్త సర్వే

KMR: ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లో 50 ఎకరాల అటవీ భూమికి రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు శనివారం సంయుక్తంగా సర్వే నిర్వహించారు. తహసీల్దార్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో భూముల కొలతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు, అటవీ శాఖ అధికారులు శంకర్ అప్పా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.