హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు ఇవ్వాలి: కలెక్టర్

PDPL: మంథనిలో ప్రభుత్వ భూములను గుర్తించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షించి, ఏటీసీ, ఎన్‌ఏసీ భూములను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల నిర్మాణానికి స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. భూముల హద్దులు, విస్తీర్ణాన్ని రికార్డులతో సరిపోల్చాలని, ఆక్రమణలు జరగకుండా చూడాలని సూచించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.