హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, వార్డు కౌన్సిలర్ నాగసేన్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరడం సంతోషకరమని పేర్కొన్నారు.