WGL: నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామ పంచాయతీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను సొసైటీ ఛైర్మన్ ఆవుల శ్రీనివాస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ దూదిమెట్ల కొమురయ్య, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆపదలో ఆదుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
CRMF చెక్కుల పంపిణీ


