WGL: నల్లబెల్లి(M)లోని మేడపల్లి జడ్పీఎస్ఎస్లో పనిచేస్తున్న ఫిజిక్స్ టీచర్ డిప్యుటేషన్ రద్దు చేయాలని మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ సమ్మయ్య కోరారు. 9,10 తరగతులకు ఫిజిక్స్ ఎంతో కీలకమని, టీచర్ లేక ఒక్కరే 6 నుంచి 10 వరకు క్లాసులు చెప్పలేకపోతున్నారని అన్నారు. డిప్యుటేషన్ రద్దు చేసి టీచర్ను తిరిగి పాఠశాలకు పంపించాలని జిల్లా కలెక్టర్, DEO సర్పంచ్ కోరారు.
తెలంగాణ
'ఫిజిక్స్ టీచర్ డిప్యుటేషన్ రద్దు చేయాలి'


