NGKL: సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పర్యటన సక్సెస్ కావడాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్, బీజేపీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మండిపడ్డారు. గత పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో బీఆర్ఎస్ చెప్పాలన్నారు. బతుకమ్మ చీరలు పంటచేల వద్ద పందులను తరిమేందుకు మాత్రమే పనికొచ్చాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణ
ప్రతిపక్షాల విమర్శలపై ఎమ్మెల్యే ఫైర్


