హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి సాగు తగ్గింపుపై ఏవో సూచనలు

SRD:​ సిర్గాపూర్ మండలం అంతర్గం గ్రామంలో వరి సాగు తగ్గింపుపై శనివారం రైతులకు అవగాహన కల్పించినట్లు మండల వ్యవసాయ అధికారి (ఏవో) హరికృష్ణ తెలిపారు. నీటి వనరుల పొదుపు, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రాధాన్యతపై రైతులకు పలు సూచనలు ఇచ్చారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటల వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు.