WNP: జిల్లా రోడ్డు భద్రతా సమన్వయకర్త పోస్టు భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.సివిల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు. నెలకు రూ.40 వేల వేతనంతో ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేపట్టనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
రోడ్డు భద్రతా సమన్వయకర్త పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


