MNCL: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం లక్షెట్టిపేట మండలంలోని సూరారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, డిఆర్డిఎ పిడి కిషన్ తో కలిసి ఆయన మహిళలకు రెండో విడత ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలన్నారు.
తెలంగాణ
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట


