WGL: నల్లబెల్లి (M)లోని రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను గ్రామసభ ద్వారా సర్పంచ్ అధ్యక్షతన చేపట్టాలని బీఆర్ఎస్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు (దస్తగిరిపల్లె) పులి రమేష్ డిమాండ్ చేశారు. సర్పంచ్‌ను పక్కన పెట్టి ఎంపిక చేస్తే అర్హులకు అన్యాయం జరుగుతుందని, పారదర్శక ఎంపిక కోసం అధికారులు స్పందించి సర్పంచులకు అవకాశం కల్పించాలని ఆయన అన్నారు.
తెలంగాణ
'ఇళ్ల ఎంపికలో సర్పంచ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి'


