హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యాన పంటల సాగుపై రైతులకు శిక్షణ

WNP: ఎల్‌నినో ప్రభావిత పరిస్థితుల్లో ఉద్యాన, కూరగాయల సాగుపై శనివారం రైతులకు శిక్షణ ఇచ్చారు. కేవీకే శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి తెగుళ్ల నివారణ పద్ధతులు, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్ రెడ్డి సబ్సిడీ పథకాలు, ఆయిల్‌పామ్ సాగు లాభాలను వివరించారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేలా ఆధునిక సాగు పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు.