హైదరాబాద్: 28°C
తెలంగాణ

పులి సంచారం కలకలం

KMM: ఎర్రుపాలెం మండలంలో పులి సంచరిస్తోందన్న ప్రచారంతో ప్రజలు భయపడుతున్నారు. అయితే పులి గుంటుపల్లి గోపవరం పరిసరాల్లో తిరుగుతోందని, రైతులు, కూలీలు, పశువుల కాపర్లు ఆందోళల వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ ఒంటరిగా బయటకు రావద్దని, పశువులను పొలాల వద్ద వదలొద్దని, పులిని సమీపించవద్దని మధిర రూరల్ సీఐ డి.మధు, అటవీ సిబ్బంది సూచించారు. దీనిపై అటవీ శాఖ పరిశీలన చేయాలని స్థానికులు కోరారు.