ADB: ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసు, న్యాయ అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. నేరస్తులకు శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి, పెండింగ్ వారెంట్లు, సమన్లను త్వరగా పరిష్కరించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. న్యాయమూర్తులు తేజస్విని, మౌనిక, ASP రిత్విక్ సాయి, DSP జీవన్ రెడ్డి తదితరులున్నారు.
తెలంగాణ
సమన్వయంతో పనిచేస్తేనే బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ


