KMR: సదాశివ నగర్ లింగంపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను ఈరోజు సూపర్‌వైజర్ ఎస్.ఎస్. నగర్, MLHPతో కలిసి సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలను పరిశుభ్రమైన, పొడి వాతావరణంలో సురక్షితంగా నిల్వ చేయాలని సూచించారు. అయోడైజ్డ్ ఉప్పు, తాజా కూరగాయలు వినియోగించాలని, గడువు ముగియని ఆహార పదార్థాలనే ఉపయోగించాలన్నారు.
తెలంగాణ
మధ్యాహ్న భోజన పథకంపై తనిఖీ


