VKB: మొయినాబాద్లో జరిగిన రాష్ట్ర ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కాలే యాదయ్యలతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగు విస్తరణ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఆధునిక పద్ధతులు, రైతుల ఆదాయాభివృద్ధిపై వారు చర్చించారు.
తెలంగాణ
ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే


